శ్రీ మానసాదేవి ఆలయం
శ్రీ మానసాదేవి ఆలయం ఈ భూమండలంలోని సర్పాలన్నింటికీ అధిదేవతగా శ్రీ మానసాదేవిని భావిస్తారు. సర్పదోషాలను తొలగించి శుభఫలితాలను ప్రసాదించే దేవిగా ఆమెను భక్తులు విశ్వసిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి మానసాదేవి ఆలయం, దక్షిణ భారతదేశంలో రెండవదిగా ప్రసిద్ధి చెందిన ఈ మహాక్షేత్రం గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, కాసింపేట గ్రామంలో ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని పొలాల మధ్య ఈ ఆలయం వెలసి ఉంది. ఆలయ మహాద్వారం పైభాగంలో వినాయకుడు, సీతారామలక్ష్మణ సమేత […]
శ్రీ మానసాదేవి ఆలయం Read More »


