వైశాఖ పురాణం 28వ అధ్యాయము

వైశాఖ పురాణం 28వ అధ్యాయము

వైశాఖ పురాణం 28వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ పురాణంలోని అత్యంత పవిత్రమైన అక్షయ తృతీయ విశిష్టతను ఈ విధంగా వివరించారు. శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుతో చెబుతూ.. వైశాఖ శుద్ధ తృతీయ అనేది సర్వ పాపాలను హరించి, శ్రీహరి సాన్నిధ్యాన్ని ప్రసాదించే గొప్ప తిథి అని పేర్కొన్నారు. ఈ రోజున దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు చేసే తర్పణాలు వారికి ఎంతో తృప్తిని కలిగిస్తాయి. ఈ తిథి నాడు చేసే దానం ‘అక్షయం’ అవుతుంది, […]

వైశాఖ పురాణం 28వ అధ్యాయము Read More »