ఆపదుద్ధారక హనుమత్స్తోత్రం
ఆపదుద్ధారక హనుమత్స్తోత్రం ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం పేరులోనే ఉన్నట్లుగా, ఆపదలను ఉద్ధరించే (తొలగించే) శక్తివంతమైన స్తోత్రం. తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు, శత్రు భయం వేధిస్తున్నప్పుడు లేదా ప్రాణ సంకట స్థితిలో ఉన్నప్పుడు ఈ స్తోత్రాన్ని పఠిస్తే హనుమంతుడు రక్షణ కవచంలా నిలుస్తాడని భక్తుల నమ్మకం. ఓం అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్ర కవచస్య, విభీషణ ఋషిః, హనుమాన్ దేవతా, సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ప్రసాదేన మమ సర్వాపన్నివృత్త్యర్థే, సర్వకార్యానుకూల్య సిద్ధ్యర్థే జపే వినియోగః । ధ్యానమ్ ।వామే […]
ఆపదుద్ధారక హనుమత్స్తోత్రం Read More »




