లింగాష్టకం
లింగాష్టకం శివారాధనలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్తోత్రాలలో లింగాష్టకం (Lingashtakam) మొదటి వరుసలో ఉంటుంది. “బ్రహ్మమురారి సురార్చిత లింగం” అంటూ సాగే ఈ అద్భుత స్తోత్రం శివలింగం యొక్క గొప్పతనాన్ని ఎనిమిది శ్లోకాలలో వర్ణిస్తుంది. ప్రతి శివ భక్తుడు నిత్యం పఠించదగ్గ అద్భుతమైన స్తోత్రం ఇది. లింగాష్టకం సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారు రచించినట్లుగా చెప్పబడుతుంది. సనాతన ధర్మంలో పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టిన శంకరాచార్యులు, సాకారం మరియు నిరాకారం రెండూ కలగలిసిన శివలింగ స్వరూపాన్ని ఈ […]


