Significance of a cat crossing the path (Pilli Sakunam) in traditional Indian beliefs.

పిల్లి శకునం మంచిదా? కాదా? దాని వెనకున్న రహస్యం

పిల్లి శకునం మంచిదా? కాదా? దాని వెనకున్న రహస్యం భారతదేశంలో ఎన్నో సంప్రదాయాలతో పాటు అనేక నమ్మకాలు కూడా ఉన్నాయి. ఏదైనా పని ప్రారంభించే సమయంలో కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు. వాటిలో ఒకటి “పిల్లి శకునం”. శుభకార్యాలకు లేదా ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్తున్నప్పుడు ఎదురుగా పిల్లి వస్తే మంచిది కాదని భావించి కొందరు వెనక్కి తిరిగి వస్తారు. పిల్లి ఎదురుపడితే ఏమవుతుంది? ఈ శకునం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో ఇప్పుడు […]

పిల్లి శకునం మంచిదా? కాదా? దాని వెనకున్న రహస్యం Read More »