మన్యు సూక్తం
మన్యు సూక్తం మన్యు సూక్తం ఋగ్వేదంలోని అత్యంత శక్తివంతమైన వేద సూక్తాలలో ఒకటి. ఈ సూక్తం అగ్ని స్వరూపుడైన మన్యుదేవతను స్తుతిస్తూ రచించబడింది. మన్యువు అంటే ధర్మబద్ధమైన ఆగ్రహం, అన్యాయాన్ని ఎదిరించే శక్తి, శత్రువులను జయించే పరాక్రమం అని అర్థం.మన్యు సూక్తాన్ని పఠించడం వల్ల మనలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, కార్యసిద్ధి పట్ల పట్టుదల పెరుగుతాయని భక్తుల విశ్వాసం. శత్రుబాధలు, ఆటంకాలు, భయాలు తొలగి విజయం సిద్ధించాలని, మనస్సులోని ప్రతికూల భావాలు తొలగి ధర్మమార్గంలో ముందుకు సాగాలని ఈ […]

