అడపిల్లల కోసం V-వ అక్షరంతో హిందూ దేవతల పేర్లు
అడపిల్లకు పేరు పెట్టడం అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు, ఆమె జీవితానికి దిశను చూపించే ఒక పవిత్రమైన సంప్రదాయం. వ అక్షరంతో హిందూ దేవతల అమ్మాయిల పేర్లు,హిందూ సంస్కృతిలో దేవతల పేర్లను పిల్లలకు పెట్టడం ద్వారా శుభం, సంపద, జ్ఞానం, శక్తి వంటి దైవ గుణాలు ఆమె జీవితంలో ప్రతిఫలిస్తాయని నమ్మకం ఉంది.
V-వ అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిల పేర్లు ప్రత్యేకమైన మాధుర్యంతో పాటు శక్తి, విజయము, శుభప్రదతను సూచిస్తాయి. ఈ అక్షరంతో వచ్చే పేర్లు ముఖ్యంగా Goddess Lakshmi, Goddess Saraswati, మరియు Goddess Durga వంటి దేవతల గుణాలను ప్రతిబింబిస్తాయి.
ఈ జాబితాలో మీరు మీ చిన్నారి కోసం అందమైన, అర్థవంతమైన, మరియు దైవ ఆశీర్వాదాన్ని అందించే V-వ అక్షరంతో హిందూ దేవతల పేర్లు కనుగొనవచ్చు.
BABY NAME STARTS WITH V
|
Vaanya (వన్య) |
Forest deity, devotee of Vishnu |
|
Vaibhavi (వైభవి) |
Grandeur, magnificence |
|
Vaidehi (వైదేహి) |
Sita Devi |
|
Vaishnavi (వైష్ణవి) |
Consort of Vishnu |
|
Vallabhi (వల్లభీ) |
Beloved consort |
|
Vamadevi (వామదేవి) |
Grace and beauty |
|
Vamika (వామికా) |
Durga Devi |
|
Vanadurga (వనదుర్గ) |
Protector in forests |
|
Vanaja (వనజ) |
Lotus, born in nature |
|
Vanamalini (వనమాలిని) |
Adorned with garlands |
|
Vanashree (వనశ్రీ) |
Prosperity of nature |
|
Vandita (వందిత) |
Worshipped one |
|
Vani (వాణి) |
Saraswati, speech |
|
Vanshika (వంశికా) |
Flute |
|
Vanya (వన్య) |
Gift of God |
|
Varalakshmi (వరలక్ష్మీ) |
Bestower of boons |
|
Varnika (వర్ణిక) |
Pure gold |
|
Varnini (వర్ణినీ) |
Eloquence, colors |
|
Varnitha (వర్ణిత) |
Described, colored |
|
Varsha (వర్ష) |
Rain, blessing |
|
Varshini (వర్షిణీ) |
One who showers blessings |
|
Varuni (వారుణీ) |
Divine nectar |
|
Varunika (వారుణిక) |
Beauty, rain goddess |
|
Vasavi (వాసవి) |
Durga Devi |
|
Vasudha (వసుధ) |
Earth, wealth |
|
Vasumati (వసుమతి) |
Wealth giver |
|
Vatsala (వత్సల) |
Loving and caring |
|
Veda (వేద) |
Sacred knowledge |
|
Vedanshi (వేదాంశి) |
Part of Vedas |
|
Vedanti (వేదాంతి) |
Knower of Vedanta |
|
Vedika (వేదిక) |
Sacred altar |
|
Veenadhari (వీణాధారి) |
Holder of veena |
|
Veenapani (వీణాపాణి) |
Saraswati |
|
Vibha (విభా) |
Radiance |
|
Vibhavari (విభావరి) |
Starry night |
|
Vidhisha (విధిషా) |
Direction, knowledge |
|
Vidhya (విద్య) |
Knowledge |
|
Vidyalakshmi (విద్యాలక్ష్మీ) |
Goddess of education |
|
Vidyarani (విద్యారాణి) |
Queen of knowledge |
|
Vidyashree (విద్యాశ్రీ) |
Knowledge brilliance |
|
Vijaya (విజయ) |
Victory |
|
Vijayalakshmi (విజయలక్ష్మీ) |
Goddess of victory |
|
Vikshara (విక్షర) |
Eternal |
|
Vikshita (విక్షిత) |
Unique |
|
Vinaya (వినయ) |
Humility |
|
Vinutha (వినూత) |
Praiseworthy |
|
Virajini (విరాజినీ) |
Radiant |
|
Vishalakshi (విశాలాక్షి) |
Wide, kind eyes |
|
Vishruta (విశ్రుత) |
Famous |
|
Vishwaja (విశ్వజ) |
Born of universe |
|
Vishwapriya (విశ్వప్రియ) |
Loved by all |
|
Vishweshwari (విశ్వేశ్వరి) |
Ruler of universe |
|
Vismaya (విస్మయ) |
Wonder |
|
Vismitha (విస్మిత) |
Amazed |
|
Vrinda (వృంద) |
Tulasi, sacred |
|
Vyshali (వైశాలి) |
Prosperous |
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.


