శ్రీమద్భగవద్గీత 8 వ అధ్యాయం – అక్షరబ్రహ్మయోగము
శ్రీమద్భగవద్గీత 8 వ అధ్యాయం – అక్షరబ్రహ్మయోగము శ్రీమద్భగవద్గీత మహాభారతంలోని భీష్మపర్వంలో భాగంగా వెలువడిన పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక గ్రంథం. ఇందులో మొత్తం 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు ఉన్నాయి.భగవద్గీత ఎనిమిదవ అధ్యాయమైన అక్షరబ్రహ్మయోగములో మొత్తం 28 శ్లోకాలు ఉన్నాయి.ఈ అధ్యాయంలో అర్జునుడు బ్రహ్మము, అధ్యాత్మము, కర్మ, అధిభూతము, అధిదైవము మరియు అధియజ్ఞము వంటి విషయాల గురించి శ్రీకృష్ణుడిని ప్రశ్నిస్తాడు. శ్రీకృష్ణుడు ఈ ప్రశ్నలకు సమాధానంగా వాటి అర్థాలను వివరిస్తాడు.మరణ సమయంలో ఎవరైతే భగవంతుడిని స్మరిస్తారో వారు […]




