తృతీయ దశకo – ఉత్తమభక్తస్య గుణాః (భక్తస్వరూప వర్ణనం)
తృతీయ దశకం – ఉత్తమభక్తస్య గుణాః (భక్తస్వరూప వర్ణనం) నారాయణీయంలోని మూడవ దశకములో మేల్పత్తూరు నారాయణ భట్టతిరి ఒక ఉత్తమ భక్తుని లక్షణాలను వర్ణిస్తూనే, తన అనారోగ్య బాధను తొలగించమని భగవంతుడిని అత్యంత ఆర్తితో వేడుకుంటారు. ఈ మూడవ దశకంలో భట్టతిరి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు – మన ఇంద్రియాలన్నీ (కళ్లు, చెవులు, చేతులు మొదలైనవి) భగవత్ సేవలో నిమగ్నమైనప్పుడే మనస్సు ఏకాగ్రత చెందుతుంది. పఠంతో నామాని ప్రమదభరసింధౌ నిపతితాః స్మరంతో రూపం తే వరద కథయంతో […]
తృతీయ దశకo – ఉత్తమభక్తస్య గుణాః (భక్తస్వరూప వర్ణనం) Read More »








