శ్రీ కూష్మాండ దేవి – సృష్టికి మూలశక్తి
శ్రీ కూష్మాండ దేవి – సృష్టికి మూలశక్తి దుర్గామాత నాలుగవ స్వరూపం కూష్మాండ. తన చిరునవ్వుతోనే బ్రహ్మాండాన్ని సృష్టించిన దేవి కాబట్టి ఈమెకు కూష్మాండ అనే పేరు వచ్చింది. ఈ అవతారం సృష్టి ప్రారంభానికి ముందు అంటే- సృష్టి అంతా శూన్యంలో, అంధకారంలో ఉన్నప్పుడు వచ్చిన అవతారం. ఒకసారి- శూన్యం నుండి తేజోవంతమైన కాంతి ఉద్భవించింది. ఆ కాంతి మెల్లగా ఒక స్త్రీ స్వరూపం ధరించి, అఖండమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంది. చిన్న అండం నుండి సమస్త […]
శ్రీ కూష్మాండ దేవి – సృష్టికి మూలశక్తి Read More »



