వైశాఖ పురాణం 25 వ అధ్యాయము
వైశాఖ పురాణం 25 వ అధ్యాయము నారదుడు అంబరీష మహారాజుతో శంఖుడు మరియు కిరాతుడి మధ్య జరిగిన సంభాషణను ఇలా కొనసాగించాడు. శంఖ మహాముని మాటలు విన్న కిరాతుడు.. స్వామీ, ఈ లోకంలో భగవంతుడు సృష్టించిన కోట్ల కొలది జీవులు రకరకాల స్వభావాలతో, వేర్వేరు దారుల్లో ఎందుకు ఉంటున్నారు? దీనికి అసలు కారణం ఏంటి అని అడిగాడు. అప్పుడు శంఖుడు ఇలా వివరించాడు. నాయనా! సత్వ, రజో, తమో అనే మూడు గుణాల వల్లే జీవులు ఏర్పడ్డారు. […]
వైశాఖ పురాణం 25 వ అధ్యాయము Read More »


