bhagavad gita explanation in telugu

bhagavad gita explanation in telugu

శ్రీమద్భగవద్గీత అష్టాదశ అధ్యాయము మోక్షసన్యాసయోగము – మోక్షమార్గం, కర్మ, ధర్మం మరియు సంపూర్ణ శరణాగతి గురించి శ్రీకృష్ణుని అంతిమ బోధన

భగవద్గీత 18 వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 18 వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము అర్జునుడు కృష్ణుడితో ఇలా పలికాడు. “కృష్ణా ! సన్యాసం, త్యాగం వీటి స్వరూపాలను విడి విడిగా తెలుసుకోదలచాను. శ్రీ భగవానుడు అర్జునుడితో “ఫలాన్ని ఆశించి చేసే కర్మలను విడిచి పెట్టడమే సన్యాసమని, కొంతమంది పండితులు చెబుతారు. సమస్త కర్మల ఫలితాలనూ వదిలి పెట్టడమే త్యాగమని కొందరి అభిప్రాయం. దోషంలేని కర్మ అంటూ ఏదీ వుండదు కనుక కర్మలను విడిచి పెట్టాలని కొందరు బుద్ధిమంతులు చెబుతారు. […]

భగవద్గీత 18 వ అధ్యాయం – మోక్షసన్యాస యోగము Read More »

శ్రీమద్భగవద్గీత సప్తదశ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము – మూడు రకాల శ్రద్ధలు, ఆహారం, యజ్ఞం మరియు తపస్సు గురించి శ్రీకృష్ణుని బోధన

భగవద్గీత 17 వ అధ్యాయం – శ్రద్దాత్రయ విభాగ యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 17 వ అధ్యాయము – శ్రద్దాత్రయ విభాగ యోగము అర్జునుడు ఇలా పలికాడు. “కృష్ణా! శాస్త్ర విధులను విడిచిపెట్టినప్పటికీ, పూజాదులు చేసే వాళ్ళ ప్రవృత్తి ఎలాంటిది? సాత్వికమా? రాజసమా? తామసమా? శ్రీ భగవానుడు ఇలా పలికాడు. “ప్రాణుల సహజ సిద్దమైన శ్రద్ద- సాత్త్వికమని, రాజసమని, తామసమని మూడు విధాలు. దాన్ని వివరిస్తాను విను. అర్జునా! మనవులందరికి వారి వారి స్వభావాన్ని బట్టి శ్రద్ద కలుగుతుంది. శ్రద్ద లేనివాడంటూ లేడు. ఎవడికి ఎలాంటి శ్రద్ద

భగవద్గీత 17 వ అధ్యాయం – శ్రద్దాత్రయ విభాగ యోగము Read More »

శ్రీమద్భగవద్గీత పంచదశ అధ్యాయము పురుషోత్తమయోగము – అశ్వత్థ వృక్షం మరియు పరమపురుషుడైన శ్రీకృష్ణుని తత్వం

భగవద్గీత 15 వ అధ్యాయం –పురుషోత్తమప్రాప్తి యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 15 వ అధ్యాయం – పురుషోత్తమప్రాప్తి యోగము వేదాలు ఆకులుగా, వేళ్ళు పైకి కొమ్మలు కిందకి ఉండే సంసారమనే అశ్వత్ద వృక్షం నాశనం లేనిదని చెబుతారు. అది తెలుసుకున్న వాడే వేదార్ధం ఎరిగిన వాడు. ఈ సంసారవృక్షం కొమ్మలు గుణాలవల్ల పెంపొందుతూ విషయ సుఖాలే చిగుళ్ళుగా కిందకి మీదకి విస్తరిస్తాయి. మానవ లోకంలో ధర్మాధర్మ కర్మ బంధాల వల్ల దాని వేళ్ళు దట్టంగా కిందకి కూడా వ్యాపిస్తాయి. ఈ సంసార వృక్షం స్వరూపం

భగవద్గీత 15 వ అధ్యాయం –పురుషోత్తమప్రాప్తి యోగము Read More »

శ్రీమద్భగవద్గీత త్రయోదశ అధ్యాయము క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము – శరీరం, ఆత్మ మరియు పరమాత్మ తత్వాన్ని వివరిస్తున్న శ్రీకృష్ణుడు

భగవద్గీత 13 వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 13  వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము అర్జునుడు… ప్రకృతి, పురుషుడు, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం వీటన్నిటి గురించి తెలుసుకోవాలని నా అభిలాష అని పలికాడు.  కృష్ణ భగవానుడు అర్జునుడితో “కౌంతేయా! ఈ శరీరమే క్షేత్రమనీ, దీనిని తెలుసుకుంటున్న వాడే క్షేత్రజ్ఞుడనీ, క్షేత్ర క్షేత్రజ్ఞుల తత్వం తెలిసినవాళ్లు చెబుతారు. క్షేత్రాలన్నీటిలోనూ వున్న క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకో. క్షేత్రానీకీ క్షేత్రజ్ఞుడికి సంబంధించిన జ్ఞానమే సరియైన జ్ఞానమని నా వుద్దేశం.  ఋషులు ఎన్నో

భగవద్గీత 13 వ అధ్యాయం – క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము Read More »

శ్రీమద్భగవద్గీత ద్వాదశ అధ్యాయము భక్తియోగము – అనన్యభక్తి మరియు భగవంతుని పట్ల ప్రేమ గురించి శ్రీకృష్ణుని బోధన

భగవద్గీత 12 వ అధ్యాయం – భక్తి యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 12  వ అధ్యాయం – భక్తి యోగము అర్జునుడు ఇలా పలికాడు. “ఇలా నిరంతరం మనస్సు నీ మీదే నిలిపి, నిన్ను భజించే భక్తులు ఉత్తములా? ఇంద్రియాలకు గోచరించని ఆత్మస్వరూపాన్ని ఆరాధించే వాళ్ళు ఉత్తములా?” దానికి సమాధానంగా భగవానుడు “నా మీదనే నిత్యం మనస్సు నిలిపి నిత్య నిష్టతో, పరమ శ్రద్దతో నన్ను ఉపాసించే వాళ్లే ఉత్తమ యోగులని నా వుద్దేశ్యం. ఇంద్రియాలన్నీటికి బాగా వశపరచుకొని సర్వత్ర సమభావం కలిగి, సమస్త భూతాలకు

భగవద్గీత 12 వ అధ్యాయం – భక్తి యోగము Read More »

శ్రీమద్భగవద్గీత ఏకాదశ అధ్యాయము విశ్వరూపదర్శనయోగము – అర్జునుడికి విశ్వరూపాన్ని దర్శింపజేస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ

భగవద్గీత 11 వ అధ్యాయం – విశ్వరూప సందర్శన యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 11  వ అధ్యాయం –విశ్వరూప సందర్శన యోగము అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికాడు. “నా మీద దయ తలచి అతి రహస్యమూ, ఆత్మజ్ఞాన సంబంధమూ అయిన విషయాన్ని ఉపదేశించావు. దానితో నా అజ్ఞానమంతా అంతరించింది. కృష్ణా! సమస్త భూతాల చావుపుట్టుకల గురించి, అఖండమైన నీ మహత్యం గురించి, నీ నుంచి వివరంగా విన్నాను.  నిన్ను గురించి నీవు చెప్పినదంతా నిజమే. ఈశ్వర సంబంధమైన నీ విశ్వరూపాన్ని సందర్శించాలని నా అభిలాష. విశ్వరూపాన్ని సందర్శించడం

భగవద్గీత 11 వ అధ్యాయం – విశ్వరూప సందర్శన యోగము Read More »

శ్రీమద్భగవద్గీత నవమ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్యయోగము – భక్తి, పరమాత్మ తత్వం మరియు దివ్య రహస్య జ్ఞానం గురించి శ్రీకృష్ణుని బోధన

భగవద్గీత 8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము అర్జునుడు ఇలా పలికాడు. “పురుషోత్తమా! బ్రహ్మమంటే ఏమిటి? ఆధ్యాత్మమంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? అధిభూతమూ, అధిదైవమూ అనేవి ఏవి?  ఈ శరీరంలో ఆధీయజ్ఞుడు దేవడు ఎలా వుంటాడు? మనో నిగ్రహం కలవాళ్ళు మరణ సమయంలో నిన్నెలా తెలుసుకోగలుగుతారు. అర్జునుని మాటలు విని శ్రీ కృష్ణ భగవానుడు “సర్వోత్తమం, శాశ్వతమూ అయిన పరమాత్మనే బ్రహ్మ. యజ్ఞ రూపమైన కార్యమే కర్మ. ఈ శరీరంలాంటి నశించే

భగవద్గీత 8 వ అధ్యాయం –అక్షర పరబ్రహ్మ యోగము Read More »

శ్రీమద్భగవద్గీత పంచమ అధ్యాయము కర్మసన్యాసయోగము – కర్మసన్యాసం మరియు కర్మయోగం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్న శ్రీకృష్ణుడు

భగవద్గీత 5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము

భగవద్గీత తెలుగులో అర్థం 5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము అప్పుడు అర్జునుడు “కృష్ణా ! ఒకసారి కర్మ సన్యాసం చేయమనీ, మరొసారి కర్మయోగం ఆచరించమని ఉపదేశిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది మంచిదో నాకు తేల్చి చెప్పు” అని అడిగాడు.  దానికి సమాధానంగా శ్రీ భగవానుడు “కర్మత్యాగమూ, కర్మయోగమూ కూడా మోక్షం కలుగజేస్తాయి. అయితే ఈ రెండింటిలో నిష్కామకర్మయోగం మేలు. దేనిమీద కోపం, ద్వేషం లేనివాడు నిత్య సన్యాసి. సుఖదుఃఖాది ద్వంద్వాలు లేకుండా, అలాంటివాడు సులభంగా

భగవద్గీత 5 వ అధ్యాయం – కర్మసన్యాస యోగము Read More »

శ్రీమద్భగవద్గీత చతుర్థ అధ్యాయము జ్ఞానకర్మసన్యాసయోగము – దివ్యజ్ఞానం మరియు అవతార రహస్యం గురించి శ్రీకృష్ణుని బోధన

భగవద్గీత 4 వ అధ్యాయం -జ్ఞాన యోగం

భగవద్గీత తెలుగులో అర్థం 4 వ అధ్యాయం -జ్ఞాన యోగం ఇంకా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు. “వినాశనం లేని ఈ యోగం, పూర్వం నేను సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు మనువుకూ, మనువు ఇక్ష్వాకుడికి బోధించారు. ఇలా సంప్రదాయ పరంపరగా ఇచ్చిన కర్మయోగాన్ని, రాజర్షులు తెలుసుకున్నారు. అయితే, అది ఈ లోకంలో క్రమేపీ కాలగర్భంలో కలిసిపోతుంది. నాకు భక్తుడవూ, స్నేహితుడవూ కావడం వల్ల పురాతనమైన ఈ యోగాన్ని నీకిప్పుడు మళ్ళీ వివరించాను. ఇది ఉత్తమం, రహస్యమూ అయిన జ్ఞానం

భగవద్గీత 4 వ అధ్యాయం -జ్ఞాన యోగం Read More »

Scroll to Top