సౌందర్యలహరి 81-90 శ్లోకాలకు అర్థం 81. శ్లోకం గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజా-న్నితంబాదాచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదధే ।అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీంనితంబప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ ॥ 81 ॥ తాత్పర్యం: అమ్మా పార్వతీ! పర్వతరాజగు నీ తండ్రి హిమవంతుడు బరువు, విశాలత్వములను తన కొండ నడుమయందు గల చదునైన ప్రదేశము నుండి వేరు చేసి, నీకు “స్త్రీ ధనము” రూపముగా సమర్పించెను. అందువలననే – నీ పిరుదుల యొక్క గొప్పదనము […]
Tag: soundarya lahari telugu lyrics
సౌందర్యలహరి 51-60 శ్లోకాలకు అర్థం
సౌందర్యలహరి 51-60 శ్లోకాలకు అర్థం 51. శ్లోకం శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరాసరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ ।హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజయినీసఖీషు స్మేరా తే మయి జననీ దృష్టిః సకరుణా ॥ 51 ॥ తాత్పర్యం: తల్లీ! జగజ్జననీ! నీ యొక్క చూపు –నీ పతి అయిన శివునియందు శృంగార రసమును,శివేతర జనులయందు అయిష్ట, పరాణ్ముఖత్వములతో బీభత్సరసమును, గంగ యెడల రోషముతో రౌద్రరసమును, శివుని చరిత్రను వినుచున్నపుడు గాని, శివుని మూడవ నేత్ర వైశిష్టమును చూచునపుడు […]
సౌందర్యలహరి 31-40 శ్లోకాలకు అర్థం
సౌందర్యలహరి 31-40 శ్లోకాలకు అర్థం 31. శ్లోకం చతుః-షష్టయా తంత్రైః సకల మతిసంధాయ భువనంస్థితస్తత్తసిద్ధి ప్రసవ పరతంత్రైః పశుపతిః !పునస్త్వ-న్నిర్బంధాదఖిల-పురుషార్థైక ఘటనా-స్వతంత్రం తే తంత్రం క్షితితల మవాతీతరదిదమ్ !! తాత్పర్యం: తల్లీ! జగజ్జననీ! పశుపతి అయిన శివుడు, జీవులను తృప్తి పరచడానికి వివిధ ప్రక్రియలతో వివిధ ఫలితాలనిచ్చు 64 రకముల తంత్రములను ఈ లోకమునకు ఇచ్చి, జీవులను మోహవ్యావాహములలో చిక్కుకొనునట్లు చేయగా – ఆ విధముగా మోహమునందు పడకుండుటకు బిడ్డలైన జీవులయందు వాత్సల్యముతో – నీవు నీ […]
సౌందర్యలహరి – తెలుగులో అర్థం
సౌందర్యలహరి – తెలుగులో అర్థం ఆది శంకరాచార్యులు జగన్మాతను స్తుతించిన అపూర్వ గ్రంథము సౌందర్యలహరి. దీనిని ఆనందలహరి, సౌందర్యలహరి యని రెండు భాగములుగా విభజించియున్నారు. మొదటి 41 శ్లోకములు ఆనందలహరి అని, 42 నుండి 100 శ్లోకము వరకు సౌందర్యలహరి అని చెప్పుదురు. ఇవికాక మూడు శ్లోకములు ప్రక్షిప్తములు గలవు. మొదటి శ్లోకములు కేవలం దేవీ తత్త్వ రహస్యమును స్పష్టపరచుచున్నవి.