శ్రీ రామ సహస్రనామ స్తోత్రం
శ్రీ రామ సహస్రనామ స్తోత్రం శ్రీమహావిష్ణువు యొక్క అవతారాలలో శ్రీరామ అవతారం అత్యంత పరిపూర్ణమైనది. “సహస్ర” అంటే వెయ్యి అని అర్థం. ఈ స్తోత్రంలో శ్రీరాముని రూపం, స్వభావం, పరాక్రమం మరియు ఆయన చేసిన అద్భుత కృత్యాలను 1000 నామాల ద్వారా స్తుతించడం జరుగుతుంది. శివుడు పార్వతీ దేవికి ఉపదేశించిన “శ్రీ రామ రామ రామేతి..” అనే శ్లోకం ఈ సహస్రనామ స్తోత్ర పారాయణ ఫలితానికి సమానమని చెప్పబడింది.. ఈ స్తోత్రం ప్రధానంగా ఆనంద రామాయణం లేదా […]
శ్రీ రామ సహస్రనామ స్తోత్రం Read More »


