వైశాఖ పురాణం 13 వ అధ్యాయము
వైశాఖ పురాణం 13 వ అధ్యాయము అశూన్య శయన వ్రతము నారద మహర్షి అంబరీష మహారాజుతో “రాజా! శ్రుతదేవ మహాముని మాటలు విన్న శ్రుతకీర్తి మహారాజు, రతీదేవి ఆచరించిన ‘అశూన్యశయన వ్రతం’ గురించి వివరంగా చెప్పమని అడిగారు. అప్పుడు శ్రుతదేవుడు వివరించిన ఆ వ్రత విధానాన్ని నీకు కూడా వివరిస్తాను విను.” ఈ వ్రతం సర్వ పాపాలను పోగొట్టే గొప్ప శక్తి కలది. స్వయంగా శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి ఈ వ్రత రహస్యాన్ని చెప్పాడు. ఇది ఆచరించిన వారికి […]
వైశాఖ పురాణం 13 వ అధ్యాయము Read More »


