వైశాఖ పురాణం 22 వ అధ్యాయము
వైశాఖ పురాణం 22 వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాస విశిష్టతను ఇలా వివరిస్తున్నారు. శ్రుతదేవ మహాముని చెప్పిన కథలు విన్నాక శ్రుతకీర్తి మహారాజుకు అస్సలు తృప్తి కలగలేదు. ఆయన మునితో ఇలా అన్నాడు.. స్వామీ! ఈ వైశాఖ మహిమలు, విష్ణు కథలు వింటుంటే నాకు బ్రహ్మ పదవి గానీ, మోక్షం గానీ వద్దనిపిస్తోంది, అంత తీయగా ఉన్నాయి నీ మాటలు. నా మీద దయ ఉంచి ఇంకా కొన్ని దివ్యమైన ధర్మాలను […]
వైశాఖ పురాణం 22 వ అధ్యాయము Read More »


