వైశాఖ పురాణం 9 వ అధ్యాయము
వైశాఖ పురాణం 9 వ అధ్యాయము నారద మహర్షి అంబరీష మహారాజుతో “శ్రుతదేవ మహాముని చెప్పిన కథ విన్నాక, శ్రుతకీర్తి మహారాజుకు ఒక సందేహం వచ్చి మహర్షితో “మునీశ్వరా! హేమాంగదుడు జలదానం చేయకపోవడం వల్ల చాతక పక్షిగా, బల్లిగా పుట్టాడని చెప్పారు సరే. కానీ ఆయన యజ్ఞయాగాలు, ఎన్నో దానాలు చేసిన పుణ్యాత్ముడు కదా! మరి సజ్జనులను పూజించలేదన్న కోపంతో ఆయనకు గ్రద్ద, కుక్క వంటి నీచ జన్మలు ఎందుకు కలిగాయి? ఆయన ఎవరికీ కీడు చేయలేదు […]
వైశాఖ పురాణం 9 వ అధ్యాయము Read More »











