నారాయణీయం
నారాయణీయం నారాయణీయం గ్రంథాన్ని 16వ శతాబ్దంలో కేరళకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు, కవి అయిన మేల్పత్తూరు నారాయణ భట్టతిరి (Melpathur Narayana Bhattathiri) రచించారు. ఇది వేదవ్యాసుడు రచించిన మహాభాగవత పురాణంలోని 18,000 శ్లోకాల సారాంశాన్ని, కేవలం 1036 శ్లోకాలతో 100 దశకాలుగా (ప్రతి దశకంలో దాదాపు 10 శ్లోకాలు ఉండేలా) సంక్షిప్తీకరించిన అద్భుతమైన భక్తి కావ్యము. నారాయణీయం పుట్టుకకు దారితీసిన పూర్వ కథ: నారాయణ భట్టతిరి తన గురువైన అచ్యుత పిషారడి వద్ద సకల […]










