ప్రథమదశకం – భగవతః స్వరూపం తథా మాహాత్మ్యం
ప్రథమదశకం – భగవతః స్వరూపం తథా మాహాత్మ్యం ఇది నారాయణీయంలోని మొదటి దశకము. కేరళకు చెందిన ప్రఖ్యాత కవి మేల్పత్తూరు నారాయణ భట్టతిరి రచించిన ఈ గ్రంథం, భాగవత పురాణానికి సంక్షిప్త రూపం. గురువాయూరులోని శ్రీకృష్ణుని (గురుపవనపురాధీశుడు) పరబ్రహ్మ స్వరూపాన్ని ఈ దశకంలో అద్భుతంగా వర్ణించారు. నారాయణీయంలోని ఈ మొదటి దశకాన్ని పఠించడం వల్ల మనశ్శాంతి మరియు భగవంతునిపై భక్తి కలుగుతాయి. సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాంనిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానమ్ |అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్త్వంతత్తావద్భాతి సాక్షాద్గురుపవనపురే […]
ప్రథమదశకం – భగవతః స్వరూపం తథా మాహాత్మ్యం Read More »






