Vaisakha Puranam Chapter 10 Daksha Yagna Kamadeva

వైశాఖ పురాణం 10 వ అధ్యాయము

వైశాఖ పురాణం 10 వ అధ్యాయము సతీదేవి అగ్నికి ఆహుతి అయిందన్న వార్త వినగానే శివుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ప్రళయకాల యముడిలా భయంకరంగా మారి, వెయ్యి చేతులతో మహా బలవంతుడైన వీరభద్రుడిని పుట్టించాడు. “నా భార్య మరణానికి కారణమైన దక్షుడిని సంహరించు” అని వీరభద్రుడిని ఆదేశించి, తన భూతగణాలను తోడు పంపాడు. వీరభద్రుడు తన సైన్యంతో యజ్ఞశాల మీద పడి అల్లకల్లోలం చేశాడు. సతీదేవి మాటలకు నవ్వినందుకు సూర్యుడి పళ్ళను పెరికివేశాడు. సతీదేవిని ఎగతాళి చేసిన […]

వైశాఖ పురాణం 10 వ అధ్యాయము Read More »