Divine Goddess Lakshmi image for Kanakadhara Stotram Telugu devotional prayer

కనకధారా స్తోత్రం

కనకధారా స్తోత్రం జగద్గురు ఆదిశంకరాచార్యుల నోట పలికిన లక్మీ స్తోత్రమే కనకధారా స్తోత్రం. కనకధారా స్తోత్ర ఆవిర్భావం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు ఆదిశంకరాచార్యులు వారు ఒక ఇంటికి భిక్షకు వెళ్లారు. ఆ ఇంటి ఇల్లాలు నిరుపేద రాలు. భిక్ష వేయడానికి ఆమె ఇంట్లో ఏ ఆహార పదార్థాలు లేవు. ఆమెకు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. ఇల్లంతా వెతికింది. ఎలాగో ఆమెకు ఒక ఉసిరికాయ దొరికింది. ధర్మపరురాలు అయిన ఆ ఇల్లాలు […]

కనకధారా స్తోత్రం Read More »