శ్రీ లలితా సహస్రనామం తెలుగులో అర్థం 81-100
లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -5 మన హిందూ సనాతన ధర్మంలో శ్రీ లలితాసహస్రనామ స్తోత్రానికి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు బ్రహ్మాండ పురాణంలో సాక్షాత్తు ఆ హయగ్రీవుడు అగస్త్య మహామునికి ఉపదేశించిన మహా మంత్రం ఇది. అమ్మవారి అనుగ్రహం పొందడానికి, జీవితంలో సకల శుభాలు, ప్రశాంతత కలగడానికి ప్రతిరోజూ ఎంతోమంది భక్తులు ఈ సహస్రనామాన్ని పఠిస్తుంటారు అయితే, ఏదైనా స్తోత్రాన్ని కేవలం చదవడం కన్నా అందులోని ప్రతి నామానికి ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుని, భావయుక్తంగా […]
శ్రీ లలితా సహస్రనామం తెలుగులో అర్థం 81-100 Read More »





