శ్రీ లలితా సహస్రనామాలు – తెలుగులో అర్థం -1 Lalitha Sahasra namam meaning in telugu
శ్రీ లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం శ్రీ మాతా, శ్రీ మహారాజ్ఞీ, శ్రీమత్-సింహాసనేశ్వరీ ।చిదగ్ని కుండసంభూతా, దేవకార్యసముద్యతా ॥ 1 ॥శ్రీమాతా – మంగళకరమైన, శుభప్రదమైన తల్లి. శ్రీమహారాజ్ఞీ – శుభకరమైన గొప్పదైన రాణి. శ్రీమత్సింహాసనేశ్వరీ – శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించింది. చిదగ్ని కుండ సంభూతా – చైతన్యమనే అగ్ని కుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది. దేవకార్య సముద్యతా – దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించినది. ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా ।రాగస్వరూప పాశాఢ్యా, […]
శ్రీ లలితా సహస్రనామాలు – తెలుగులో అర్థం -1 Lalitha Sahasra namam meaning in telugu Read More »


