భారతీయ సంస్కృతి

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -9

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -9 కార్యకారణ నిర్ముక్తా, కామకేళి తరంగితా ।కనత్-కనకతాటంకా, లీలావిగ్రహ ధారిణీ ॥ 161 ॥ కార్యకారణ నిర్ముక్తా :కార్యాకరణములు లేని శ్రీ మాతకామకేళీ తరంగితా :కోరికల తరంగముల యందు విహరించునది.కనత్కనక తాటంకా :మనోహరమగు ధ్వని చేయు బంగారు చెవి కమ్మలు కలది.లీలావిగ్రహ ధారిణి :లీలకై అనాయాసముగా అద్భుత రూపములను ధరించునది. అజాక్షయ వినిర్ముక్తా, ముగ్ధా క్షిప్రప్రసాదినీ ।అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా ॥ 162 ॥ అజా :పుట్టుక లేనిదిక్షయ వినిర్ముక్తా […]

Read More

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -8

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -8 చిత్కళా,ఽనందకలికా, ప్రేమరూపా, ప్రియంకరీ ।నామపారాయణ ప్రీతా, నందివిద్యా, నటేశ్వరీ ॥ 141 ॥ చిత్కళానందకలికా : ఙ్ఞానము, ఆనందము అను జ్యోతిస్వరూపిణిప్రేమరూపా : ప్రేమమూర్తిప్రియంకరీ : కోరికలు సిద్ధింపచేయునదినామపారాయణ ప్రీతా : తన నామములను పారాయణచేయు వారియందు ప్రీతి కలిగినదినందివిద్యా : అమ్మవారికి సంబంధించిన ఒక మంత్ర విశేషమునటేశ్వరీ : నటరాజు యొక్క శక్తి మిథ్యా జగదధిష్ఠానా ముక్తిదా, ముక్తిరూపిణీ ।లాస్యప్రియా, లయకరీ, లజ్జా, రంభాది వందితా ॥ 142 […]

Read More

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -4

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -4 పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ ।చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘనరూపిణీ ॥ 61 ॥ పంచప్రేతాసనాసీనా – పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనులైనది.పంచబ్రహ్మ స్వరూపిణీ – పంచబ్రహ్మలైన సద్యోజాత, అఘోర, వామదేవ, తత్పురుష, ఈశాన స్వరూపమైనది.చిన్మయీ – జ్ఞానముతో నిండినది.పరమానందా – బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము.విజ్ఞానఘన రూపిణీ – విజ్ఞానము, స్థిరత్వము పొందిన రూపము గలది. ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా […]

Read More

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -3

లలితా సహస్రనామాలు తెలుగులో అర్థం -3 భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా ।భద్రప్రియా, భద్రమూర్తి, ర్భక్తసౌభాగ్య దాయినీ ॥ 41 ॥ భవానీ – భవుని భార్య.భావనాగమ్యా – భావన చేత పొంద శక్యము గానిది.భవారణ్య కుఠారికా – సంసారమనే అడవికి గండ్రగొడ్డలి వంటిది.భద్రప్రియా – శుభములు, శ్రేష్ఠములు అయిన వాటి యందు ఇష్టము కలిగినది.భద్రమూర్తిః – శుభమైన లేదా మంగళకరమైన స్వరూపము గలది.భక్త సౌభాగ్యదాయినీ – భక్తులకు సౌభాగ్యమును ఇచ్చునది. భక్తిప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా […]

Read More
TOP