పురాణాలు

Narada Maharshi, a divine sage in Hinduism, known for his wisdom and devotion to Lord Vishnu, often depicted playing the veena.”

నారద మహర్షి విశిష్టత

నారద మహర్షి విశిష్టత వైశాఖ బహుళ పాడ్యమి – దేవర్షి శ్రీ నారద ముని వారి జయంతి వైశాఖ బహుళ పాడ్యమి నాడు దేవర్షి శ్రీ నారద ముని వారి జయంతి జరుపుకుంటారు. ఈ తిథినాడే ప్రపంచవ్యాప్తంగా నారద జయంతిని ఆచరిస్తారు. నారదుడు దేవర్షి, మహాజ్ఞాని, సంగీతకారుడు. ఆయన నిరంతరం లోక సంచారం చేస్తూ ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలియజేస్తుంటారు. అందువల్ల ఆయనను ఆదర్శ పాత్రికేయుడిగా భావిస్తారు. మంచి–చెడుల మధ్య జరిగే పోరాటంలో ఆయన ఎప్పుడూ […]

నారద మహర్షి విశిష్టత Read More »

Divine illustration of Manidweepa, the celestial abode of Goddess Lalita Devi as described in Manidweepa Varnana."

మణిద్వీప వర్ణన

మణిద్వీప వర్ణన మణిద్వీపం శ్రీ లలితా త్రిపురసుందరి దేవి నివాసస్థలం. మణిద్వీపాన్ని శ్రీపురం, శ్రీనగరం అని కూడా అంటారు. వేదవ్యాసుడు దీనిని సుధాసముద్రం అనే అమృత మహాసముద్రం మధ్యలో ఉన్న దివ్య ద్వీపంగా వర్ణించాడు. ఇది 108 వైష్ణవ దివ్యక్షేత్రాలకు అవతల ఉన్న సర్వలోకం. ఆ సర్వలోక పరిధిలో వేదజలధి తరంగాలు మణిద్వీప ప్రాకారాలను అభిషేకిస్తూ ఉంటాయి. మణిద్వీపంలో ఏమేమి ఉన్నాయి? అక్కడ ఏ దేవతలు నివసిస్తున్నారు? ఈ వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా

మణిద్వీప వర్ణన Read More »

great mothers in hindu mythology

హిందూ పురాణాల్లోనీ గొప్ప తల్లులు

హిందూ పురాణాల్లోనీ గొప్ప తల్లులు తల్లి, తండ్రి, గురువు, దైవం లో అమ్మకు అగ్రస్థానం ఇచ్చారు మన పెద్దలు. మన వేదాలు, పురాణాలు కూడా ప్రథమ స్థానం తల్లికే కల్పించాయి. ప్రతి మనిషికి తొలి గురువు తల్లే. సైనికుడిగా, స్నేహితుడిగా, కష్టాల్లో కవచంగా ఉండి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. భారతీయ పురాణాల్లోని తల్లులు అనుకూలం కాని పరిస్థితుల్లో అసాధారణమైన ప్రేమ, ధైర్యం, సమయస్ఫూర్తిని ప్రదర్శించి వీరవనితలుగా, ఆదర్శవంతమైన తల్లులుగా నిలిచారు. మాతృత్వానికి, ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీకలైన పురాణాల్లోని

హిందూ పురాణాల్లోనీ గొప్ప తల్లులు Read More »

gajendra moksham story in telugu

గజేంద్ర మోక్షం

గజేంద్ర మోక్షం పోతన రచించిన భాగవతంలో గజేంద్రమోక్ష గాథ విపులంగా వివరించబడింది. స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ మనువుల కాలం గడిచిన తరువాత తామస మన్వంతరంలో శ్రీమహావిష్ణువు గజేంద్రుని రక్షించడానికి భూలోకానికి అవతరించాడని శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు వివరించాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు గజేంద్రుని కథను విపులంగా చెప్పమని అడుగుతాడు. త్రికూట పర్వతం క్షీరసాగరంలో త్రికూటం అనే అద్భుతమైన పర్వతం ఉంది. అది పదివేల యోజనాల పొడవు, వెడల్పు, ఎత్తుతో త్రిభుజాకారంలో విస్తరించి ఉంటుంది. దానికి మూడు

గజేంద్ర మోక్షం Read More »

jaya vijaya story in telugu

జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు?

జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు? వైకుంఠంలో ద్వారపాలకులు జయ–విజయులు పరమ విష్ణుభక్తులు. ఈ కథ భాగవత పురాణంలో వివరించబడింది. వారు నిరంతరం శ్రీహరి సన్నిధిలో ఉండి ఆయనను సేవించేవారు. మహావిష్ణువు దర్శనానికి వచ్చే వారిని పరీక్షించి, అనుమతి ఉన్నవారినే లోపలికి పంపేవారు. ఒకసారి బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు విష్ణువు దర్శనార్థం వైకుంఠానికి వచ్చారు. వీరు అపారమైన యోగశక్తితో సమస్త లోకాలలో సంచరించే మహర్షులు. ఎల్లప్పుడూ ఐదేళ్ల బాలుర రూపంలో కనిపించే వరం

జయ విజయులు రాక్షసులుగా ఎందుకు మారారు? Read More »

అష్టాదశ పురాణాల పేర్లు మరియు వివరాలు

18 పురాణాలో ఏముంది?

18 పురాణాలో ఏముంది? పురాణాలు హిందూ మత గ్రంథాలు. ఇవి వేదాలకు ఉపబృంహణాలుగా భావించబడతాయి. “పురాణం” అంటే పూర్వకాలంలో జరిగినది అనే అర్థం. అయితే ఇవి నిత్యనూతన సత్యాలను కూడా తెలియజేస్తాయి. అనంత విశ్వం గురించి విస్తృతమైన సమాచారం వీటిలో లభిస్తుంది. దేవాలయంలో చేసే పూజల నుంచి ఆకాశంలో జరిగే అద్భుతాల వరకు అనేక విషయాలకు ఇవే ఆధారం. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడే పురాణాలను సంకలనం చేశారు. పురాణాలు ప్రణవనాదమైన ఓంకారం నుండి ఉద్భవించాయని భాగవతంలోని ద్వాదశ

18 పురాణాలో ఏముంది? Read More »

33 crores god names

33 కోట్ల దేవతలు ఎవరో తెలుసా?

33 కోట్ల దేవతలు ఎవరో తెలుసా? హిందూ ధర్మం ప్రకారం మనకు 33 కోట్ల దేవతలు ఉన్నారని చెప్పబడుతుంది. యజుర్వేదం, అధర్వణవేదం, శతపథ బ్రాహ్మణం మొదలైన ప్రాచీన శాస్త్రాలలో 33 విధాల దేవతల గురించి ప్రస్తావన ఉంది. హిందూ శాస్త్రాలే కాకుండా, బౌద్ధమత గ్రంథాలలో కూడా 33 దేవతల గురించి వివరణ లభిస్తుంది. ఇక్కడ “కోటి” అనే పదం సంఖ్యను మాత్రమే సూచించదు. సంస్కృతంలో “కోటి” అంటే విధము, వర్గము అనే అర్థాలూ ఉన్నాయి. కాబట్టి 33

33 కోట్ల దేవతలు ఎవరో తెలుసా? Read More »

Scroll to Top