Garbharakshambika stotram in Telugu శ్రీ గర్భరక్షాంబికా స్తోత్రం

garbharakshambika stotram in telugu
Garbharakshambika stotram in Telugu శ్రీ గర్భరక్షాంబికా స్తోత్రం
 
శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీమ్ ||
వాపీతటే వామభాగే వామదేవస్య దేవస్య దేవి స్థితా త్వమ్ |
మాన్యా వరేణ్యా వదాన్యా పాహి గర్భస్థజంతూన్ తథా భక్తలోకాన్ || 1 ||
శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీమ్ ||
 
శ్రీగర్భరక్షాపురే యా దివ్యసౌందర్యయుక్తా సుమాంగళ్యగాత్రీ |
ధాత్రీ జనిత్రీ జనానాం దివ్యరూపాం దయార్ద్రాం మనోజ్ఞాం భజే త్వామ్ || 2 ||
శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీమ్ ||
 
ఆషాఢమాసే సుపుణ్యే శుక్రవారే సుగంధేన గంధేన లిప్తా |
దివ్యాంబరాకల్పవేషా వాజపేయాదియాగస్థభక్తైః సుదృష్టా || 3 ||
శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీమ్ ||
 
కల్యాణదాత్రీం నమస్యే వేదికాఢ్యస్త్రియా గర్భరక్షాకరీం త్వామ్ |
బాలైస్సదా సేవితాంఘ్రిం గర్భరక్షార్థమారాదుపేతైరుపేతామ్ || 4 ||
శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీమ్ ||
 
బ్రహ్మోత్సవే విప్రవీథ్యాం వాద్యఘోషేణ తుష్టాం రథే సన్నివిష్టామ్ |
సర్వార్థదాత్రీం భజేఽహం దేవవృందైరపీడ్యాం జగన్మాతరం త్వామ్ || 5 ||
శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీమ్ ||
 
ఏతత్ కృతం స్తోత్రరత్నం దీక్షితానంతరామేణ దేవ్యాశ్చ తుష్ట్యై |
నిత్యం పఠేద్యస్తు భక్త్యా పుత్రపౌత్రాది భాగ్యం భవేత్తస్య నిత్యమ్ || 6 ||
శ్రీమాధవీ కాననస్థే గర్భరక్షాంబికే పాహి భక్తాం స్తువంతీమ్ ||
 
ఇతి శ్రీఅనంతరామదీక్షితవర్య విరచితం గర్భరక్షాంబికా స్తోత్రమ్ ||
 
గర్భరక్షాంబికా ఆలయం, తమిళనాడు పూర్తి వివరాలు 
 
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top