శ్రావణ మాస మహాత్మ్యం – పదిహేనవ అధ్యాయం
శ్రావణ మాస మహాత్మ్యం – పదిహేనవ అధ్యాయం సనత్కుమార మహర్షి పరమేశ్వరుడిని నమస్కరించి ఇలా అడిగాడు. “దేవదేవా! నాగపంచమి వ్రతం గురించి మీరు ఎంతో గొప్పదని చెప్పారు. ఇప్పుడు శ్రావణ శుద్ధ షష్ఠి రోజున చేయవలసిన వ్రతం ఏమిటి? దానిని ఎలా ఆచరించాలి? ఆ వ్రతం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? అన్నిటినీ వివరంగా చెప్పండి.” అప్పుడు పరమేశ్వరుడు సంతోషించి ఇలా చెప్పసాగాడు. “ఓ సనత్కుమారా! శ్రావణ శుద్ధ షష్ఠి రోజున ‘సూపోదన వ్రతం‘ అనే పవిత్రమైన […]
శ్రావణ మాస మహాత్మ్యం – పదిహేనవ అధ్యాయం Read More »










