వైశాఖ పురాణం 8 వ అధ్యాయము
వైశాఖ పురాణం 8 వ అధ్యాయము శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుకు తన తండ్రి కథను ఇలా వివరించాడు. “పూర్వం రేవా నది తీరంలో మా తండ్రిగారు చనిపోయాక పాపఫలితం వల్ల పిశాచంగా మారిపోయారు. ఆకలి, దప్పికతో తట్టుకోలేక తన మాంసాన్ని తనే తింటూ, ఎండిపోయిన శరీరంతో ఒక ఆకుల్లేని బూరుగు చెట్టు దగ్గర ఉండేవారు. ఆయన చేసిన పాపాల వల్ల గొంతులో ఒక సన్నని రంధ్రం పడి, అది గాయమై చాలా బాధించేది. పక్కనే చెరువులో చల్లని […]
వైశాఖ పురాణం 8 వ అధ్యాయము Read More »









