కనీస అవగాహన కోసం 18 పురాణాలలో ఏముంది?
సత్యనారాయణ స్వామి వ్రతకథల అంతరార్థం
సత్యనారాయణ స్వామి వ్రత కథల అంతరార్థం మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజలలో, వ్రతాలలో శ్రీ సత్యన్నారాయణస్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భంలో అయినా మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము. మహిమ గల శ్రీ సత్యనారాయణ స్వామి వారు తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం అన్నవరంలో పంపానది వొడ్డున ఉన్న రత్నగిరి కొండపై సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో వెలిశాడు. శ్రీ మహావిష్ణువును రామావతారంలో ప్రసన్నం చేసుకోవటానికి […]
క్షీర సాగర మథనం
క్షీరసాగర మథనం క్షీరసాగర మథనం ముఖ్యంగా భాగవతంలో ప్రస్తావించబడుతుంది. దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మథనం జరుపుతారు. చాక్షుషువు మనువుగా ఉన్న సమయంలో క్షీరసాగర మథనం జరిగింది. బలి చక్రవర్తి నేతృత్వంలో రాక్షసులు విజృంభించి, దేవతలతో పోరాడి, వారిని ఓడించారు. దేవతలు పరాజితులై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోయారు. రాక్షసుల బాధ పడలేక, దేవతలు శివుని, బ్రహ్మను వెంట బెట్టుకొని, శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి కష్టాలు చెప్పుకొంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి, రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత, వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మథనం జరపండి. ఆ మథన సమయంలో అమృతం పుడుతుంది. […]
పురాణాల్లోని టైమ్ ట్రావెల్లర్ – కాకభూశుండి
కాకభూషుండి కాకభూషుండి శ్రీరామునికి అమితమైన భక్తుడు. గరుడునికి రామాయణ ఇతిహాసాన్ని వివరించాడు. సంస్కృతంలో కాక అనే పదానికి కాకి అని అర్థం. భూమి మీద ఉన్న చిరంజీవుల్లో ఆయన ఒకరు. అసలు కాక భూషుండి ఎవరు? ఆయనకి రామభక్తి ఎలా ప్రాప్తించింది? ఇంకా ఆయన గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ రామచరితమానస్ అవధీ భాషలో 16వ శతాబ్దపు భారతీయ కవి గోస్వామి తులసిదాస్ చే రచింపబడిన ఒక పురాణ కావ్యం. దీనిని తులసిదాస్ రామాయణం […]
సహస్ర చంద్ర దర్శనం
సహస్ర చంద్ర దర్శనం మనది ఎంతో పవిత్రమైన, ఆదర్శవంతమైన, సత్సంప్రదాయమైన సంస్కృతి. మన పెద్దలు దూరదృష్టితో, సమాజ శ్రేయస్సుతో ఆలోచించి కొన్ని ఆచారాలను, సంస్కారాలను మనకు ఏర్పాటు చేశారు. అలాంటి సంస్కారాలలో ఒకటి సహస్ర చంద్ర దర్శనం. దీన్నే శతాభిషేకం, సహస్ర పూర్ణ చంద్రోదయం,చంద్ర రథారోహణం అని కూడా అంటారు. దూరమైన బంధువుల్ని, మర్చిపోయిన మిత్రుల్ని సాదరంగా పిలిచి, వారి సమక్షంలో చేసుకునే వేడుక ఇది. సహస్ర చంద్ర దర్శనం అనేది దంపతులకు లేదా ఒక్కరికి – […]
శ్రీ రామ దూత ఆంజనేయ స్తోత్రం (రం రం రం రక్తవర్ణం)
శ్రీ రామ దూత ఆంజనేయ స్తోత్రం (రం రం రం రక్తవర్ణం) రం రం రం రక్తవర్ణం దినకరవదనం తీక్ష్ణదంష్ట్రాకరాళంరం రం రం రమ్యతేజం గిరిచలనకరం కీర్తిపంచాది వక్త్రమ్ ।రం రం రం రాజయోగం సకలశుభనిధిం సప్తభేతాళభేద్యంరం రం రం రాక్షసాంతం సకలదిశయశం రామదూతం నమామి ॥ 1 ॥ ఖం ఖం ఖం ఖడ్గహస్తం విషజ్వరహరణం వేదవేదాంగదీపంఖం ఖం ఖం ఖడ్గరూపం త్రిభువననిలయం దేవతాసుప్రకాశమ్ ।ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయమకుటం మాయ మాయాస్వరూపంఖం ఖం […]
ఆంజనేయ దండకం
ఆంజనేయ దండకం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయంప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయంభజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రంభజే సూర్యమిత్రం భజే రుద్రరూపంభజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీనామసంకీర్తనల్ జేసినీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నోహిన్చినీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండనైరామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్(నీ) నన్ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితేనా మొరాలించితే నన్ను రక్షించితేఅంజనాదేవి గర్భాన్వయా దేవనిన్నెంచ నేనెంతవాడన్దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివైస్వామి కార్యార్థమై యేగిశ్రీరామ సౌమిత్రులం […]
బజరంగ్ బాణ్
హనుమాన్ బజరఙ్గ బాణ నిశ్చయ ప్రేమ ప్రతీతి తె, బినయ కరై సనమాన ।తేహి కే కారజ సకల సుభ, సిద్ధ కరై హనుమాన ॥ చౌపాఈ జయ హనుమన్త సన్త హితకారీ । సున లీజై ప్రభు అరజ హమారీ ॥జన కే కాజ బిలమ్బ న కీజై । ఆతుర దౌరి మహా సుఖ దీజై ॥ జైసే కూది సిన్ధు మహిపారా । సురసా బదన పైఠి బిస్తారా ॥ఆగే జాయ లఙ్కినీ […]
హనుమాన్ బాహుక్ స్తోత్రం
హనుమాన్ బాహుక స్తోత్రం ఛప్పయ సింధు తరన, సియ-సోచ హరన, రబి బాల వరన తను | భుజ విసాల, మూరతి కరాల కాలహుకో కాల జను || గహన-దహన-నిరదహన లంక నిఃసంక, బంక-భువ | జాతుధాన-బలవాన మాన-మద-దవన పవనసువ || కహ తులసిదాస సేవత సులభ, సేవక హిత సన్తత నికట | గున గనత, నమత, సుమిరత జపత సమన సకల-సంకట-వికట ||1|| స్వర్ణ-శైల-సంకాస కోటి-రవి తరున తేజ ఘన | ఉరవిసాల […]
హనుమాన్ చాలీసా
హనుమాన్ చాలీసా దోహా శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥ ధ్యానం అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహమ్ ।దనుజ వన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్ ॥సకల గుణ నిధానం వానరాణా మధీశమ్ ।రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి ॥ గోష్పదీకృత వారాశిం […]